ఎన్ఐటీఎంలో సైంటిస్టు, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: అక్టోబ‌రు 15, 16)
బెళ‌గావి (క‌ర్ణాట‌క‌)లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషిన‌ల్ మెడిసిన్ (ఎన్ఐటీఎం) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 11
వాక్ఇన్‌తేది: అక్టోబ‌రు 15, 16
t.ly/eYM7n

Comments

Popular Posts