నిట్‌, రాయ్‌పూర్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 15.11.19)
రాయ్‌పూర్ (చ‌త్తీస్‌గ‌ఢ్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 63
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.11.2019.
t.ly/65M5b

Comments

Popular Posts