హైద‌రాబాద్ డీఎంహెచ్‌వోలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (వాక్ఇన్‌: 15.10.19)
హైద‌రాబాద్ జిల్లా వైద్య‌, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) కార్యాల‌యం... నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ కింద హైద‌రాబాద్ ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
* మెడిక‌ల్ ఆఫీస‌ర్ (పార్ట్‌టైమ్‌)
వాక్ఇన్ తేది: 15.10.2019
t.ly/b1mpA

Comments

Popular Posts