షిప్పింగ్ కార్పొరేష‌న్ - ఎల‌క్ట్రోటెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 18.11.19)
షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) లిమిటెడ్‌... ట్రైనీ ఎల‌క్ట్రోటెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 12 నెల‌ల శిక్ష‌ణ అనంత‌రం ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు.
వివ‌రాలు...
పోస్టు: ట్రైనీ ఎల‌క్ట్రోటెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 18.11.2019
t.ly/7rweA

Comments

Popular Posts