ఏపీలో 19170 గ్రామ వ‌లంటీరు పోస్టులు (చివ‌రితేది: 10.11.19)
ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామ‌/ వార్డు వ‌లంటీరు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* గ్రామ‌/ వార్డు వ‌లంటీరు
ముఖ్య‌మైన తేదీలు:
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.11.2019 నుంచి 10.11.2019 వ‌ర‌కు.
* ఇంట‌ర్వ్యూ తేదీ: న‌వంబ‌రు 16 నుంచి 20 వ‌ర‌కు.
t.ly/eyEN

Comments

Popular Posts