ఐకార్‌-నెట్‌-2019 (చివ‌రితేది: 04.11.2019)
పూసా(న్యూదిల్లీ)లోని అగ్రిక‌ల్చ‌రల్ సైంటిస్టు రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏఎస్ఆర్‌బీ) 2019 సంవ‌త్స‌రానికి ఐకార్- నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా రాష్ట్ర అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీల్లో, ఇత‌ర అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీల్లో లెక్చ‌ర‌ర్‌/ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌కి అర్హ‌త పొందుతారు.
వివరాలు..
* ఐకార్‌- నెట్ 2019
t.ly/Jepjv

Comments

Popular Posts