ఎన్‌టీఏ-సీమ్యాట్ 2020 (చివ‌రితేది: 30.11.19)
నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్‌(సీమ్యాట్‌) 2020 ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దీని ద్వారా మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.
వివ‌రాలు..
* కామ‌న్ మేనేజ్‌మెంట్‌ అడ్మిష‌న్ టెస్ట్‌(సీమ్యాట్‌)-2020
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.11.2019 నుంచి 30.11.2019 వ‌ర‌కు.
t.ly/W28NP

Comments

Popular Posts