ఎన్‌టీఏ - జీప్యాట్ 2020 (చివ‌రితేది: 30.11.19)
నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) గ్రాడ్యుయేట్ ఫార్మ‌సీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) 2020 ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దీని ద్వారా ఎంఫార్మా/ త‌త్స‌మాన కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.
వివ‌రాలు..
* గ్రాడ్యుయేట్ ఫార్మ‌సీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) 2020
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.11.2019 నుంచి 30.11.2019 వ‌ర‌కు.
t.ly/5nj7p

Comments

Popular Posts