నిఫ్ట్‌లో డిగ్రీ, పీజీ పోగ్రాములు- 2020 (చివ‌రితేది: 31.12.19)
భారత ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌)- 2020 సంవ‌త్స‌రానికి గాను కింది విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
విభాగాలు: బ‌్యాచిల‌ర్ (బి.డిజైన్‌, బి.ఫ్యాష‌న్ టెక్నాల‌జీ), పీజీ ప్రోగ్రాములు (ఎం.డిజైన్‌, ఎం.ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్, ఎం.ఫ్యాష‌న్ టెక్నాల‌జీ).
చివ‌రితేది: 31.12.2019.
t.ly/VyLly

Comments

Popular Posts