నిట్, దిల్లీలో కోచ్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 21.10.19)
భార‌త ప్ర‌భుత్వ మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) దిల్లీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* కోచ్‌/ ట‌్రైన‌ర్ పోస్టులు
వాక్ఇన్‌తేది: 21.10.2019.
t.ly/KYyLb

Comments

Popular Posts