సీఎంఈఆర్ఐలో అప్రెంటిస్ ఖాళీలు (వాక్ఇన్‌: అక్టోబ‌రు 22, 23)
దుర్గాపూర్‌లోని సీఎస్ఐఆర్-సెంట్ర‌ల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌
* మొత్తం ఖాళీలు: 28
వాక్ఇన్‌తేది: అక్టోబ‌రు 22, 23
t.ly/k5WMA

Comments

Popular Posts