నీరీలో ప్రాజెక్ట్ స్టాఫ్ (చివ‌రితేది: 22.10.19)
హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ప్రాజెక్ట్ స్టాఫ్ (లెవ‌ల్-1, లెవ‌ల్-2)
ఇంట‌ర్వ్యూతేది: 22.10.2019.
t.ly/nJYAn

Comments

Popular Posts