సెంట్ర‌ల్ సిల్క్ బోర్డులో సైంటిస్టు పోస్టులు (చివ‌రితేది: 22.11.19)
భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన బెంగ‌ళూరులోని సెంట్ర‌ల్ సిల్క్ బోర్డు కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సైంటిస్టు(సి, బి)
t.ly/7rjAw

Comments

Popular Posts