విద్యుత్ స‌ర‌ఫ‌రా, పంపిణీలో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 22.11.19)
బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ)కు చెందిన ప‌వ‌ర్ సిస్ట‌మ్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (పీఎస్‌టీఐ)... పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌మిష‌న్ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్స్‌.
చివ‌రి తేది: 22.11.2019
t.ly/N1eY8

Comments

Popular Posts