నిన్‌లో రిసెర్చ్ అసోసియేట్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 24.10.19)
భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (నిన్‌) ఒప్పంద ప్రాతిప‌దికన కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 05
వాక్ఇన్‌తేది: 24.10.2019.
t.ly/ljMmL

Comments

Popular Posts