ఎన్ఐఐహెచ్ లో సైంటిస్ట్‌, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు (వాక్ఇన్: 25.10.19)
ముంబ‌యిలోని ఐసీఎమ్ఆర్-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇమ్యూనో హెమ‌టాల‌జీ (ఎన్ఐఐహెచ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* సైంటిస్ట్, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టులు
వాక్ఇన్‌తేది: 25.10.2019.
t.ly/bvwWG

Comments

Popular Posts