ఎయిమ్స్, దిల్లీలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు (చివరితేది: 25.10.19)
భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన దిల్లీలోని ఎయిమ్స్/ఎన్‌సీఆర్/ఝజ్జర్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 53
చివరితేది: 25.10.2019.
t.ly/O5DmA

Comments
Post a Comment