ఎంజీఎన్‌సీఆర్ఈలో ఇంట‌ర్న్ ఖాళీలు (చివ‌రితేది: 29.10.19)
భార‌త ప్ర‌భుత్వ మాన‌వ వ‌నరుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని మ‌హాత్మాగాంధీ నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ రూర‌ల్ ఎడ్యుకేష‌న్ (ఎంజీఎన్‌సీఆర్ఈ) పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాళ‌వీయ నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ టీచ‌ర్స్ అండ్ టీచింగ్ ప్రోగ్రాం (పీఎంఎంఎన్ఎంటీటీ) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఎంజీఎన్‌సీఆర్ఈ - పీఎంఎంఎన్ఎంటీటీ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రామ్
చివ‌రితేది: 29.10.2019.
t.ly/0XZNX

Comments

Popular Posts