సాయ్‌లో జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు(వాక్ఇన్ తేది: అక‌్టోబ‌రు 30,31)
భార‌త క్రీడావ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌) ఖేలో ఇండియా డివిజ‌న్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌
వాక్ఇన్ తేది: అక్టోబ‌రు 30,31.
t.ly/RM9zb

Comments

Popular Posts