ఈఈఎస్ఎల్‌లో ఇంజినీర్‌, ఇత‌ర పోస్టులు(చివరితేది:30.11.19 )
భారత ప్ర‌భుత్వ శ‌క్తి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* మొత్తం ఖాళీలు: 235
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.11.2019 నుంచి 31.11.2019 వ‌ర‌కు.
t.ly/XGmZb

Comments

Popular Posts