ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 30.10.19)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), గుజ‌రాత్ రిఫైన‌రీ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడ‌క్ష‌న్‌)
* మొత్తం ఖాళీలు: 38
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: అక్టోబ‌రు 10 నుంచి 30 వ‌ర‌కు.
t.ly/wM6Nx

Comments

Popular Posts