సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజిన‌ర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 31.10.19)
భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార మంత్రిత్వ శాఖ‌కు చెందిన తిరువ‌నంత‌పురం(కేర‌ళ‌)లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 82
t.ly/eyEN

Comments

Popular Posts