పీజీసీఐఎల్‌లో ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 31.10.19)
భార‌త ప్ర‌భుత్వ శ‌క్తి మంత్రిత్వ శాఖ‌కు చెందిన గురుగ్రామ్‌(హ‌రియాణా)లోని ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(పీజీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఫీల్డ్ ఇంజినీర్‌
చివ‌రితేది: 31.10.2019.
t.ly/xrmZ9

Comments

Popular Posts