నార్త్ ఈస్ట్ ఫ్రాంటియ‌ర్‌ రైల్వేలో అప్రెంటిస్ (చివ‌రితేది: 31.10.19)
మాలేగావ్ (గువ‌హ‌టి) ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్ట్ ఫ్రాంటియ‌ర్ రైల్వే కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అప్రెంటిస్‌
* మొత్తం ఖాళీలు: 2590
చివ‌రితేది: 31.10.2019
t.ly/dPmGY

Comments

Popular Posts