టీఎంసీ, యాక్ట్రెక్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: 02.12.19)
టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌(టీఎంసీ)కి చెందిన అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్సర్‌(యాక్ట్రెక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 46
వాక్ఇన్‌తేది: 02.12.2019.
t.ly/pxpmr

Comments

Popular Posts