స‌మీర్‌లో అప్రెంటిస్ ట్రైనీలు (వాక్ఇన్‌: 03.12.19) 
ముంబ‌యిలోని సొసైటీ ఫ‌ర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎల‌క్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్‌(స‌మీర్‌) కింది అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 07
వాక్ఇన్‌తేది: 03.12.2019.
t.ly/yxmZ7

Comments

Popular Posts