డీఆర్‌డీఓ-ఐటీఆర్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలు (వాక్ఇన్‌: 04.01.2020)
భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన చాందీపూర్‌(ఒడిషా)లోని డీఆర్‌డీఓ- ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌(ఐటీఆర్‌) కింది ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో: 02
వాక్ఇన్‌తేది: 04.01.2020.
t.ly/bX8gR

Comments

Popular Posts