యువ క‌ళాకారుల‌కు ఉప‌కార‌వేత‌నాలు (చివ‌రితేది: 05.12.19)
భార‌త ప్ర‌భుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ క‌ల్చ‌ర‌ల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్‌(సీసీఆర్‌టీ) 2019-20 సంవ‌త్స‌రానికి గాను కింది క‌ళ‌ల్లో ప్రావీణ్య‌మున్న యువ క‌ళాకారుల‌కు ఉప‌కార‌వేత‌నాలు అందిస్తోంది.
వివ‌రాలు..
* యువ క‌ళాకారుల‌కు ఉప‌కార‌వేత‌నాలు 2019-20
చివ‌రితేది: 05.12.2019.
t.ly/2rEOG

Comments

Popular Posts