ఎంఎఫ్ఐలో కోచ్ పోస్టులు (చివ‌రితేది: 06.11.2019)
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌) కి చెందిన గోవాలోని మ‌ల్ల‌ఖంబ్‌ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా(ఎంఎఫ్ఐ) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* మల్ల‌ఖంబ్‌ పోల్‌/ రోప్ కోచ్‌                       
ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 06.11.2019.
t.ly/VyErg

Comments

Popular Posts