టీహెచ్ఎస్‌టీఐలో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు(వాక్ఇన్: 06.12.19)
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీకి చెందిన ఫ‌రీదాబాద్‌(హ‌ర్యానా)లోని ట్రాన్స్‌లేష‌న‌ల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ)  తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* టెక్నిక‌ల్ ఆఫీస‌ర్: 02
t.ly/kmdMA

Comments

Popular Posts