ఏఏఐసీఎల్ఏఎస్‌లో మ‌ల్టీటాస్క‌ర్ పోస్టులు (చివ‌రితేది: 09.12.19)
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) స‌బ్సిడ‌రీ సంస్థ అయిన న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ స‌ర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐసీఎల్ఏఎస్‌) దేశ‌వ్యాప్తంగా ఉన్న కార్యాల‌యాల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్త‌లు కోరుతోంది.
వివ‌రాలు..
* మ‌ల్టీటాస్క‌ర్‌
చివ‌రితేది: 09.12.2019.
t.ly/YEWAX

Comments

Popular Posts