ఐఎఫ్‌బీలో ఫీల్డ్ అసిస్టెంట్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 12.11.19)
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్‌(ఐసీఎఫ్ఆర్ఈ)కి చెందిన హైద‌రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బ‌యోడైవ‌ర్సిటీ(ఐఎఫ్‌బీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 32
చివ‌రితేది: 12.11.2019.
t.ly/xKppg

Comments

Popular Posts