ఎన్‌సీఈఆర్‌టీలో టెక్నిక‌ల్ ఖాళీలు (వాక్ఇన్:  డిసెంబ‌రు 14, 15)
సీఈఐటీకి చెందిన నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ అండ్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 15
వాక్ఇన్‌తేది:  డిసెంబ‌రు 14, 15.
t.ly/pGnz7

Comments

Popular Posts