ఇండియ‌న్ నేవీలో 144 పీసీ, ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు (చివ‌రితేది: 19.12.19)
ఇండియ‌న్ నేవీ.. వివిధ బ్రాంచుల్లోని ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషులు, మ‌హిళ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 144
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: డిసెంబ‌రు 19.
t.ly/9DyOe

Comments

Popular Posts