సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు (చివ‌రితేది: 15.11.19.)
మొహాలీ(పంజాబ్)లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ప్రాజెక్ట్ ఇంజినీర్‌
* మొత్తం ఖాళీలు: 04
చివ‌రితేది: 15.11.2019.
t.ly/E3bNj

Comments

Popular Posts