ఎన్‌పీసీసీలో మేనేజ‌ర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 15.12.19)
గురుగ్రామ్‌(హ‌రియాణ‌)లోని నేష‌న‌ల్ ప్రాజెక్ట్స్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఎన్‌పీసీసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 15
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌(న‌వంబ‌రు 16-22)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
t.ly/BqVKk

Comments

Popular Posts