ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: డిసెంబ‌రు 16, 19, 20)
అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 16
వాక్ఇన్‌తేది: డిసెంబ‌రు 16, 19, 20.
t.ly/pxXjr

Comments

Popular Posts