సీబీఎస్ఈలో వివిధ పోస్టులు (చివ‌రితేది: 16.12.19)
న్యూదిల్లీ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పోస్టులు: అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ, అన‌లిస్ట్‌, జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫ‌ర్, అకౌంటెంట్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ అకౌంటెంట్‌.
t.ly/KpzW1

Comments

Popular Posts