సెంట్ర‌ల్ రైల్వేలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా పోస్టులు (చివ‌రితేది: 19.11.19)
ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సెంట్ర‌ల్ రైల్వేలో రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(ఆర్ఆర్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా పోస్టులు
* మొత్తం ఖాళీలు: 12
చివ‌రితేది: 19.11.2019.
t.ly/jK0lp

Comments

Popular Posts