బీఎస్ఏఎంసీహెచ్‌లో టీచింగ్‌ పోస్టులు(వాక్ఇన్: న‌వంబ‌రు 19,20.2019)
దిల్లీలోని డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ మెడిక‌ల్ కాలేజ్‌ అండ్ హాస్పిట‌ల్(బీఎస్ఏఎంసీహెచ్) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 46
ఇంట‌ర్వ్యూతేది: న‌వంబ‌రు 19, 20.
t.ly/8Dq2j

Comments

Popular Posts