సీసీఆర్ఏఎస్‌లో యూడీసీ, ఎల్‌డీసీ ఖాళీలు (చివ‌రితేది: 19.12.19)
భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌(సీసీఆర్ఏఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 66
పోస్టులు: అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌(యూడీసీ)-14, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌(ఎల్‌డీసీ)-52.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 19.12.2019.
t.ly/pxxdk

Comments

Popular Posts