సీఐపీలో పీజీ ప్రోగ్రాములు (చివ‌రితేది: 23.12.19)
రాంచి(ఝార్ఖండ్‌)లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సీఐపీ) 2020 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములు-2020
చివ‌రితేది: 23.12.2019.
t.ly/WnA8

Comments

Popular Posts