ఎల్ఎంఆర్‌సీలో జూనియ‌ర్ ఇంజినీర్, ఇత‌ర ఖాళీలు (చివ‌రితేది: 23.12.19)
భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, ఉత్త‌ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 183
చివ‌రితేది: 23.12.2019.
t.ly/6dRJl

Comments

Popular Posts