రైల్‌టెల్‌లో స్పెష‌లిస్ట్ ప‌ర్స‌న‌ల్ ఖాళీలు (చివ‌రితేది: 24.11.19)
భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌టెల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 03
చివ‌రితేది: 24.11.2019.
t.ly/Ww8EP

Comments

Popular Posts