ఐఐటీకేలో నాన్ టీచింగ్ ఖాళీలు (చివ‌రితేది: 24.12.19)
క‌ర్నూల్‌(ఏపీ)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(ఐఐటీకే), డిజైన్ అండ్ మాన్యూఫాక్చ‌రింగ్‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 19
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 24.12.2019.
t.ly/AnBMD

Comments

Popular Posts