ఈఎస్ఐసీలో ట్యూట‌ర్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 27.11.19)
భార‌త ప్ర‌భుత్వ కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఫ‌రీధాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్‌(ఈఎస్ఐసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 54
వాక్ఇన్‌తేది: 27.11.2019.
t.ly/WwVZ9

Comments

Popular Posts