ఎన్ఐబీఎంజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్: 28.11.2019)
ప‌శ్చిమ‌బంగా లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోమెడిక‌ల్ జీనోమిక్స్ (ఎన్ఐబీఎంజీ) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 06
వాక్ఇన్ తేది: 28.11.2019.
t.ly/JqBO8

Comments

Popular Posts