ఈఎస్ఐసీలో నాన్‌టీచింగ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 28.11.2019)
బెంగ‌ళూరులోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్‌(ఈఎస్ఐసీ)కు చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఎస్ఆర్‌) అండ్‌మోడ‌ల్ హాస్పిటల్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రెసిడెంట్‌
వాక్ఇన్ తేది: 28.11.2019
t.ly/mGk7x

Comments

Popular Posts