ఎన్ఐఏఎమ్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు(చివ‌రితేది: 29.02.20)
భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ జైపూర్‌(రాజ‌స్థాన్‌)లోని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ మార్కెటింగ్‌(ఎన్ఐఏఎమ్‌)2020 సంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌-అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎమ్-ఏబీఎమ్‌)-2020
చివ‌రితేది: 29.02.2020.
t.ly/3JkBW

Comments

Popular Posts