ఐఐఎం, అహ్మాదాబాద్‌లో పీజీ ప్రోగ్రాములు (చివ‌రితేది: 30.11.19)
అహ్మాదాబాద్‌(గుజ‌రాత్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్-అడ్వాన్స్‌డ్ బిజినెస్ అన‌లిటిక్స్‌(పీజీపీ-ఏబీఏ)
t.ly/WnA8

Comments

Popular Posts